నేను రచించిన "మూడవ మనిషి "ధీర్ఘ కావ్యం ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన చంద్ర Chandra Mouli గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు... ఈ అనువాదం 2019 లో చేసారు ఇప్పుడు జూన్ 2022 లో ముద్రణ జరిగింది... దీనికి అభినందనలు లు తెలిపిన prof rajarai English dep faculty university of colombo srilanka, ముందుమాట dr. K.S Anish Kumar associate professer of english Bhathidasam university truchurappali... ధన్యవాదాలు.....
No comments:
Post a Comment