Saturday 1 November 2014

ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు సంతోషం ,సుఖం కోలువుండాలి ఆ ఇల్లు ఎప్పుడు ఆనందానికి చిరునామాలా వుండాలి ఇంట్లో ప్రతీ వస్తువూ మన ఆలోచనలు ,మన వ్యక్తిత్వానికి ప్రతీకలా వుండాలి అలాంటి ఇల్లు మన సొంతం కావాలని ఎవరికీ వుండదు ? పంకజ్ ఉదాస ఈ గజల్ విన్నప్పుడు ఒక స్వప్న కుటీరం కళ్ళముందు వుంటుంది నా భావాలతో ఈ గజల్ మీకోసం ...



Ek Aisa Ghar Chaahiye Mujhako  - Pankaj Udhas


 (Ek aisa ghar chaahiye mujhako -2 jisakee faja mastaana ho
 Ek kone me gajal kee mehfil (ek kone me maikhaana ho -2) - (3)

 Aisa ghar jiske darawaaje band naa ho insaano par - (3)
 Shekho pehalman rendo sharaabee (sabka aana jaana ho -2)
 Ek aisa ghar chaahiye mujhako

 Ek takhtee angur ke paanee se likh kar dar par rakh do - (3)
 Iss ghar me woh aaye jisko (subah latakh naa jaana ho -2)
 Ek aisa ghar chahiye mujhako jisakee faja mastaana ho
 Ek kone me gajal kee mehfil (ek kone me maikhaana ho -2)
 Ek aisa ghar chahiye mujhako

 Jo maikhar yaha aata hai apana mehmaan hota hai - (3)
 Woh bajar jake pile (jisako dam chukana ho -2)
 Ek aisa ghar chahiye mujhako

 Pyaase hotho se kehna kitana hai aasaan jafar - (3)
 Mushkil us dam aatee hai jab (aankhon se samjaana ho -2)
 Ek aisa ghar chaahiye mujhako jisakee faja mastaana ho
 Ek kone me gajal kee mehfil (ek kone me maikhaana ho -2

  ఒక ఇల్లు  నాకు కావాలి
  దాని స్వరూపమే  ఆనందానికి  చిరునామాగా వుండాలి
 
  ఒక ఇల్లు  నాకు కావాలి
  మానవత్వాని ద్వారాలు మూయనిది
  సిఖ్ ,పెహ్ల్వానులు,  మదువుని  సేవించే వాళ్ళు
  అందరు ఆనందంతో  వచ్చి వెళ్లే ఇల్లు కావాలి

  ఒక ఇల్లు  నాకు   కావాలి
  ద్రాక్ష పళ్ల సింహాసనం దక్కించుకున్న ఆనందంపు మద్య హ్నంలా
  వచ్చిన వాళ్ళు  మళ్లి తిరిగి వెళ్ళ లేనంత  ఆనందం వుండాలి
  ఓ మూల  గజల్ ప్రతి ధ్వనించాలి ,సంతోషానికి పుట్టినిల్లు  అవ్వాలి
  ఆలాంటి ఇల్లు  నాకు కావాలి

   ఒక ఇల్లు నాకు కావాలి
   నా స్వంతంమనుకుని వచ్చేవాళ్ళు  నా అతిధులు
   బజారులో ఎవరికీ  ఖరీదు చెల్లించని అవసరం వుండని ఇల్లు

    ఒక ఇల్లు నాకు కావాలి
   దాహంతో చెప్పడం ఎంత  సులువు ఓ కదా జాఫర్
   కాని  కళ్ళతో సంజాయించడం  చాలా  కష్టం ....