జగ్జీత్ సింగ్ మరో గజల్ /ఈ గజల్ ఇష్టపడని వాళ్ళు అరుదు అని అనుకుంటాను
నాకు చాల ఇష్టం కనుక ..
( Hoton Se Chhulo Tum ( Prem Geet - 1981 )
ఇది ప్రేమ గీతంలా అనిపిస్తుంది కాని మనిషికి మనిషి ఇచ్చే ఆత్మవిశ్వాసం ,అనుబంధం కనిపిస్తుంది
అక్షరాలూ కవితగా మారుతాయి ,కవిత పాట అవుతుంది ,పాట మనసుకి హాయిని ,ఓదార్పుని తోడుని
ఇస్తుంది ఆ పాట పెదవుల మీద ఊయల లూగితే అది అమర గీతమే అవుతుంది
Honthon Se Chulo Tum
Meraa Git Amar Kar Do
Ban Jaao Mit Mere
Meri Prit Amar Kar Do
Na Umar Ki Simaa Ho
Na Janam Kaa Ho Bandhan
Jab Pyaar Kare Koi
To Dekhe Keval Man
Na_Ii Rit Chalaakar Tum
Ye Rit Amar Kara Do
Honthon Se Chulo Tum
Jag Ne Chhinaa Mujhase
Mujhe Jo Bhi Lagaa Pyaaraa
Sab Jitaa Kiye Mujhase
Main Har Dam Hi Haaraa
Tum Haar Ke Dil Apanaa
Meri Jit Amar Kar Do
Honthon Se Chulo Tum
Aakaash Kaa Suunaapan
Mere Tanahaa Man Men
Paayal Chhanraanivvuakaati తుం
Aajaao Jivan Men
Saansen Dekar Apani
Sangit Amar Kar Do
Honthon Se Chulo Tum
నా పాటని నీ పెదవుల మీదకి రానివ్వు
అది అమర గీతం అవుతుంది
నా జీవితంలోకి ప్రేమికురాలిగా వచ్చి చూడు
నాప్రేమ అమర మవుతుంది
వయసుకి సరిహద్దులు లేవు
జన్మలకి బంధనాలు లేవు
ఎవరు ప్రేమించినా మనసుని చూడాల్సిందే
కోత్త పధ్ధతి నువ్వే మొదలుపెట్టి దానిని చిరస్థాయిగా చెయ్యి
ఆకాశమంత శూన్యం వుంది నా ఒంటరి మనసులో
కాలి మువ్వల సవ్వడిలా నాజీవితంలోకి ప్రవేశించు
నా సంగీతానికి నీ ఊపిరినిచ్చి గానాన్ని అమరం చెయ్యి
ఈ ప్రపంచం నా నుంచి నా ఇష్టలన్ని తీసేసుకుంది
అందరూ గెలుస్తూనే వున్నారు నేనే ప్రతీసారి ఓడిపోతున్నాను
నీ హృదయం ముందు నువ్వు ఓడిపోయి నా గెలుపుని అమరం చెయ్యి ......

No comments:
Post a Comment