Friday, 24 June 2011

తెలుగులో సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం అంటే ప్రత్యేకమైన ఇష్టం. తిలక్ "అమృతం కురిసిన రాత్రి," ఎంతో ఇష్టం.
శ్రీశ్రీ "మహా ప్రస్తానం"లోని శబ్ద సౌందర్యం అంటే అభిమానం. స్త్రీల కవిత్వం అంటే ఎంతో ఆసక్తి.ఇవన్ని నన్ను రచనలు చేయడానికి పురికోలిపాయి.
  

3 comments:

  1. meeru blog open chesinanduku congrats!

    ReplyDelete
  2. బ్లాగు రాయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మీ రచనలు చదివేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నందుకు అభినందనలు

    ReplyDelete
  3. మొ్త్తానికి మీరూ బ్లాగ్ ప్రారంభించినందుకు సంతోషం

    ReplyDelete